📄 ePaper
Tuesday, October 27, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతితిరుపతి విమానాశ్రయంలో నారా లోకేష్‌కు సాదర స్వాగతం, స్వాగతం పలికిన నగరి ఎమ్మెల్యే గాలి భాను...

తిరుపతి విమానాశ్రయంలో నారా లోకేష్‌కు సాదర స్వాగతం, స్వాగతం పలికిన నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్

📰 Generate e-Paper Clip

పుత్తూరు, సెప్టెంబర్ 28 — సత్య వెలుగు న్యూస్:

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తిరుపతి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్కు రేణిగుంటలోని తిరుపతి విమానాశ్రయంలో సాదర స్వాగతం లభించింది.

ఈ సందర్భంగా నగరి నియోజకవర్గ శాసనసభ్యులు గాలి భాను ప్రకాష్ విమానాశ్రయంలో నారా లోకేష్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందించి సాదరంగా స్వాగతం పలికారు.

సోమవారం రాత్రి నారా లోకేష్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం నారా లోకేష్ తిరుపతికి బయలుదేరి వెళ్లారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!