📄 ePaper
Sunday, October 25, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఎడిటోరియల్చౌడేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించిన డీఐఈఓ రవి నాయక్

చౌడేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించిన డీఐఈఓ రవి నాయక్

📰 Generate e-Paper Clip

చౌడేపల్లి, సెప్టెంబర్ 24 (సత్య వెలుగు NEWS):
చౌడేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి రవి నాయక్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాలలో విద్యార్థుల విద్యాభివృద్ధి, వారికి అందుతున్న వసతులను పరిశీలించారు.

అనంతరం కళాశాలలో నిర్వహించిన ఎన్‌ఎస్‌ఎస్ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణలో మొక్కల ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ జయప్రకాష్, కోఆర్డినేటర్ బాలాజీ, అధ్యాపకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!