📄 ePaper
Wednesday, September 9, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeనాయుడుపేటమద్యం మత్తులో ఆటో నడిపితే జైలే!

మద్యం మత్తులో ఆటో నడిపితే జైలే!

📰 Generate e-Paper Clip

నాయుడుపేట: మద్యం సేవించి ఆటో నడిపిన కేసులో సూళ్లూరుపేటకు చెందిన ఈ. సందీప్ కుమార్ (25)కు నాయుడుపేట JMFC కోర్టు 7 రోజుల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది. సెప్టెంబర్ 1న డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన అతడిపై నాయుడుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం కోర్టులో విచారణ అనంతరం ఈ తీర్పు వెలువడింది.

మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!