📄 ePaper
Monday, November 9, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిశ్రీకాళహస్తి డీఎస్పీగా బి. పావని నియామక ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా

శ్రీకాళహస్తి డీఎస్పీగా బి. పావని నియామక ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా

📰 Generate e-Paper Clip

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి డీఎస్పీగా బి. పావని నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా నియామక ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.

కొత్త డీఎస్పీగా బి. పావని బాధ్యతలు స్వీకరించనున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!