సత్య వెలుగు న్యూస్,కోట: కోట మండలం కోకుపాడు సెగ్మెంట్ పరిధిలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగింది. ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగింది.
కోకుపాడు సెగ్మెంట్లో ప్రశాంతంగా పోలింగ్
0
9
- Advertisment -ads



