📄 ePaper
Friday, November 6, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతికోకుపాడు సెగ్మెంట్‌లో ప్రశాంతంగా పోలింగ్

కోకుపాడు సెగ్మెంట్‌లో ప్రశాంతంగా పోలింగ్

📰 Generate e-Paper Clip

సత్య వెలుగు న్యూస్,కోట: కోట మండలం కోకుపాడు సెగ్మెంట్ పరిధిలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగింది. ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!